T20 World Cup : కోహ్లీ సిక్సర్..! కోత మొదలైంది.. రాత రాసినోడు వచ్చినా ఆపలేడు

ఇక కోత మొదలైంది... రాత రాసిన వాడు వచ్చినా కోహ్లీని ఆపలేడు అంటున్నారు ఫ్యాన్స్. 

10TV Telugu News

ఆరంభంలోనే భారత ఓపెనర్లను ఔట్ చేసిన పాక్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదికి విరాట్ కోహ్లీ గట్టిగా బదులిచ్చాడు. ఆఫ్రిది వేసిన 3వ ఓవర్ ఐదో బాల్ ను స్ట్రెయిట్ గా సిక్సర్ గా బాదాడు. దీంతో… టీమిండియా అభిమానులు, ప్రేక్షకుల్లో కొండంత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక కోత మొదలైంది… రాత రాసిన వాడు వచ్చినా కోహ్లీని ఆపలేడు అంటున్నారు ఫ్యాన్స్.

 

ఐతే… మరోవైపు… తక్కువ స్కోరుకే 3 వికెట్లు పడిపోవడంతో.. అభిమానుల్లో టెన్షన్ కనిపిస్తోంది.