చెపాక్ మార్మోగింది: అభిమానానికి అవాక్కయిన ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. పేరు చెపాక్ స్టేడియంలో మార్మోగిపోయింది. ఐపీఎలఫ 12వ సీజన్‌కు సిద్ధమవుతోన్న సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతోంది. చెనైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లు చూసేందుకు అభిమానులకు ఎంట్రీ ఇచ్చింది.
Read Also : అదే డబ్బును ఇలా: బీసీసీఐ రూ.20 కోట్లు ఇవ్వనుంది
ఈ మేర స్టేడియంలో అభిమానులు ధోనీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వస్తున్న సమయంలో స్టేడియంలో నుంచి ధోనీ..ధోనీ పేరుతో స్టేడియమంతా సౌండింగ్ వచ్చింది. ఆ పిలుపులకు ధోనీ సైతం కాసేపటి వరకూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. తాలా.. ధోనీ.. అంటూ నినాదాలు చేస్తున్న అభిమానులను చూసి సీనియర్ క్రికెటర్లు సైతం అవాక్కయ్యారు.
ఇవన్నీ చూస్తున్న ధోనీ.. మాత్రం నిగర్వంగా స్టేడియంలోకి నడుచుకుంటూ వెళ్లి తన బ్యాటింగ్ కిట్ ను సర్దుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ లో ఆడి ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ లో ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగుతోన్న సూపర్ కింగ్స్ చెన్నైలోనే తన తొలి మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోనే మార్చి 23న జరగనుంది.
Whistle parakkum paaru! #ThalaParaak #WhistlePodu #Yellove ?? pic.twitter.com/6EeMkYT0QY
— Chennai Super Kings (@ChennaiIPL) March 17, 2019
- IPL2022 Chennai Vs MI : చెలరేగిన ముంబై బౌలర్లు.. 97 పరుగులకే చెన్నై ఆలౌట్
- MS Dhoni: జడేజా స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం – ఎంఎస్ ధోనీ
- IPL 2022: సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇక ఇంటికే..
- IPL 2022: చెన్నై ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే.., ఇవి మాత్రం పక్కా
- IPL2022 DC Vs CSK : కీలక పోరులో ఢిల్లీకి షాక్.. చెన్నై ఘన విజయం
1Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
2Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
3Vikram: హీరో నితిన్ చేతికి కమల్ విక్రమ్ తెలుగు రైట్స్..!
4Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
5Bigg Boss Nonstop: బిగ్ బాస్ విన్నర్ బిందు.. చరిత్ర సృష్టించబోతున్న ఆడపులి?
6YS Viveka Murder Case: విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.. హైకోర్టుకు చెప్పిన సీబీఐ!
7CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!
8Virat Kohli: సీజన్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ
9IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
10Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
-
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!