MS Dhoni : ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా? మిస్టర్ కూల్ ఏమన్నాడంటే?
MS Dhoni : ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ లీగ్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి లీగ్ మ్యాచ్.. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ సీజన్ సరే.. వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడతాడా?

MS Dhoni : ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ లీగ్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి లీగ్ మ్యాచ్.. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ సీజన్ సరే.. వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడతాడా? లేదా అనేది ప్రశ్న.. ధోనీ ఐపీఎల్ 2023 టోర్నీలో ఆడేది లేనిది క్లారిటీ ఇచ్చేశాడు.. రాజస్థాన్ తో మ్యాచ్ సమయంలో ధోనీ తన మనసులోని మాటను వెలిబుచ్చాడు.
టాస్ వేసే సందర్భంగా ధోనీ స్పందించాడు. వచ్చే సీజన్ ఆడాలా? లేదా అనేది తాను ఇంకా ఏమనుకోలేదని స్పష్టం చేశాడు ధోనీ. ఐపీఎల్ 2023 సీజన్ కూడా ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ జట్లలో ఏ జట్టు అంటే ఎక్కువగా ఇష్టమంటే.. తనకు ముంబై జట్టు అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టమని చెప్పాడు ధోనీ.

Jeep Meridian 7 Seat Suv Launched In India At Rs 29.90 Lakh Price And Features
చెన్నై అభిమానులకు కాదని, అందుకే వచ్చే ఏడాదైనా చెన్నైకి అవకాశం ఇవ్వాలని ఆశిస్తున్నాని తెలిపాడు. తాను వచ్చే ఏడాది సీజన్ ఆడతాడా లేదా ఇప్పుడే అంచనా వేయలేం అన్నాడు. కాకుంటే ఆడేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు మిస్టర్ కూల్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
అప్పటినుంచి ధోనీ టీ20 లీగ్ కు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ సీజన్ సమయానికి ధోనీ తప్పుకుంటాడని అనుకున్నారంతా.. కానీ, పటాపంచలు చేస్తూ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. చెన్నై ఓడినా ధోనీ మాత్రం తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు.
Read Also : India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
- IPL : ఐపీఎల్ ఆట మాత్రమే కాదు కాసులు కురిపించే అక్షయపాత్ర..ఆక్షన్ ఏదైనా డబ్బులే డబ్బులు…
- IPL Media Rights: రికార్డ్ బ్రేక్ చేసిన ఐపీఎల్, ప్రపంచంలోనే రెండో లీగ్‌గా
- IPL media rights: ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించుకున్న డిస్నీ స్టార్, వయాకామ్18.. ఎంతకంటే..
- BCCI: మాజీ ప్లేయర్లు, అంపైర్ల జీతాన్ని పెంచిన బీసీసీఐ
- BCCI Pension : మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్.. భారీగా పెంపు
1Restaurant Service Charge : రెస్టారెంట్లో ఫుడ్ బిల్లుపై సర్వీసు ఛార్జ్ వేస్తే.. వెంటనే ఫిర్యాదు చేయండిలా..!
2TTD: తిరుమలలో జూలై 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం .. రేపు సెప్టెంబర్ వసతి కోటా టిక్కెట్ల విడుదల
3Uddhav Thackeray: ఉద్ధవ్‌కు మరో షాక్.. షిండే క్యాంపులో చేరిన థానె కార్పొరేటర్లు
4Apple Lockdown Mode : ఐఫోన్లో కొత్తగా ‘లాక్డౌన్’ మోడ్.. మీ డేటా మరింత భద్రం!
5Sai Pallavi: సాయి పల్లవి కోసం లైన్ కడుతున్న రానా, నాని!
6Love Cheating : ప్రేమ పేరుతో మోసం-యువతి ఆత్మహత్యాయత్నం
7EV Charging Station: కొత్త బిల్డింగులకు ఈవీ చార్జింగ్ స్టేషన్ తప్పనిసరి.. నోయిడా పాలకవర్గం నిర్ణయం
8Maharashtra: శివసేనకు ఉద్ధవ్ ఠాక్రేనే చీఫ్.. రెబల్ ఎమ్మెల్యేల గ్రూపునకు గుర్తింపులేదు: ఎంపీ సావంత్
9JOBS : బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ
10Old City Bonalu : ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
-
Coconut Oil : వంటల్లో కొబ్బరి నూనె వాడితే!
-
RC15: బ్యాక్ టు హైదరాబాద్!
-
Sammathame: ఆహా.. సమ్మతమే ఓటీటీ డేట్ వచ్చేసింది!
-
The Ghost: కిల్లింగ్ మెషిన్‌గా రాబోతున్న నాగ్.. ఎప్పుడంటే..?
-
Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ డేట్ ఫిక్స్..?
-
Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
-
Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!