Virat Kohli: కోహ్లీ వర్సెస్ నవీన్-ఉల్-హక్ మధ్యలో రసాలూరే మ్యాంగో.. మామిడి పండ్లతో ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు?
ఆ పదాన్నే తిప్పికొడుతూ మ్యాంగో లవర్ నవీన్ ఉల్ హల్ అని కోహ్లీ ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు.

IPL 2023
Naveen-ul-Haq: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు ఆటగాడు నవీన్-ఉల్-హక్ ను ఆర్సీబీ (RCB) బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఐపీఎల్-2023లో భాగంగా ఈ నెల 1న లక్నో, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీతో నవీన్ ఉల్ హక్, గంభీర్ గొడవకు దిగిన విషయం విదితమే.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీ-నవీన్ ఉల్ హక్ మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకోగా, మ్యాచ్ ముగిశాక కోహ్లీతో నవీన్ మాత్రమే కాకుండా గంభీర్ కూడా గొడవపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వేడి తగ్గలేదు. మే 9న ముంబైతో జరిగిన మ్యాచులో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక్క పరుగుకే ఔట్ అయ్యాడు. ఆ మ్యాచులోనూ ముంబై ఇండియన్స్ గెలుపొందింది. ఆ సమయంలో నవీన్ ఉల్ హల్ “స్వీట్ మ్యాంగోస్” అంటూ ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ చేశాడు.
దీంతో ఆ పదాన్నే తిప్పికొడుతూ మ్యాంగో లవర్ నవీన్ ఉల్ హల్ అని కోహ్లీ ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు. బుధవారం జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ పై ముంబై ఇండియన్స్ గెలవడంతో మళ్లీ “స్వీట్ మ్యాంగోస్” బాగున్నాయా? అంటూ నవీన్-ఉల్-హక్ ను కోహ్లీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. నిన్న లక్నో జట్టు కేవలం 101 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ ఒక్కడే ఈ ఐపీఎల్ లో చేసిన సెంచరీతో ఆ పరుగులను పోల్చుతున్నారు మరికొందరు ఫ్యాన్స్.
😋The Sweet Mangoes 🥭 #naveenulhaq | #gautamgambhir | #ViratKohli 🤍 | #LSGvsMI pic.twitter.com/mP4GvSKwRE
— Prashanth.B.C (@PrashanthBC7) May 24, 2023
Enjoy this!🤣🤣#MIvsLSG #IPLPlayOffs #naveenulhaq #GautamGambhir #ViratKohli #sweetmangoes pic.twitter.com/1gmq2rVIRx
— truth_Speaker! (@Viss_4me) May 25, 2023
@imVkohli 😇 king Kohli Never Ever Mess with him. 😎 #IPLPlayOffs #naveenulhaq #gautamghambir #LSGvsMI #KingKohli pic.twitter.com/d6xwv2FnIx
— Sumit Pachauri (@csc_mathuradm) May 24, 2023
When every team became an @imVkohli fan.
🥭🥭🔥#MIvsLSG #naveenulhaq #ViratKohli pic.twitter.com/dB7odpwchX— Varshitha Kodamanchili (@Varshithahere) May 25, 2023
🤣🤣🤣#LSGvsMI #naveenulhaq pic.twitter.com/4NnulpgzY1
— Gk (@Ggk______) May 24, 2023
Have one more mango #naveenulhaq . pic.twitter.com/TBgbyyouLx
— SUSHANT MAHARANA (@SushantMaharana) May 25, 2023
Ordered last night Naveen ke alphonso mangoes!
Trust me it tasted so bad , yuckkk!!#naveenulhaq #LSGvMI pic.twitter.com/vY7lqcW06V— Abhishek Kumar (@Abhishek_5228) May 25, 2023
IPL 2023: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్.. ఈ రికార్డు ఇక ఎప్పుడు బద్ధలవుతుందో..