Ajay Jadeja: “పంత్.. ధోనీ నుంచి నేర్చుకోగలడు.. అతనిలా చేయలేడు”
ఐపీఎల్ 2022వ సీజన్లో ఆరో మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచాడు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 8వికెట్ల తేడాతో గెలిచింది ఢిల్లీ. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా.. రిషబ్ పంత్ కు ఓ సలహా ఇచ్చాడు.

.
Ajay Jadeja: ఐపీఎల్ 2022వ సీజన్లో ఆరో మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచాడు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 8వికెట్ల తేడాతో గెలిచింది ఢిల్లీ. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా.. రిషబ్ పంత్ కు ఓ సలహా ఇచ్చాడు.
అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లతో పంత్ కలిసి ధోనీ సలహాలు వింటున్న సోషల్ మీడియా పిక్ పై స్పందిస్తూ జడేజా కామెంట్ చేశాడు.
పంత్.. ధోనీ నుంచి నేర్చుకోగలడు. ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై సూచనలు తీసుకోగలడు కానీ, అలా చేయలేడని జడేజా అంటున్నాడు.
Read Also: “రిషబ్ పంత్ ఒత్తిడిలోనూ ప్రశాంతంగానే ఉంటాడు”
పంత్ కు నా ఏకైక సలహా ఏంటంటే.. ధోనీ తన వయస్సులో చేసినట్లుగా పంత్ ఇప్పుడు చేయాలి. అలా ఇప్పుడేం జరగడం లేదు. యువ క్రికెటర్ అయినా.. తానేదో సీనియర్ ప్లేయర్ లా ఫీల్ అవుతున్నాడు. ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి అతని మీద చాలా అంచనాలు ఉంటాయని వివరించాడు జడేజా.
- MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని రాసిన లెటర్‌కు ధోనీ సూపర్ రియాక్షన్
- IPL2022 Mumbai Vs Chennai : చెన్నై ఇక ఇంటికే.. ముంబై చేతిలో చిత్తు
- IPL2022 Chennai Vs MI : చెలరేగిన ముంబై బౌలర్లు.. 97 పరుగులకే చెన్నై ఆలౌట్
- MS Dhoni: జడేజా స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం – ఎంఎస్ ధోనీ
- IPL2022 DC Vs CSK : కీలక పోరులో ఢిల్లీకి షాక్.. చెన్నై ఘన విజయం
1SBI JOBS : ముంబై ఎస్ బీ ఐలో ఉద్యోగాల భర్తీ
2Botsa Satyanarayana: మా నాయకుల ఇండ్లు మేమే తగులబెట్టుకుంటామా: బొత్స
3Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
4Infosys CEO: ఇన్ఫోసిస్ సీఈఓ శాలరీ 43శాతం పెరిగి రూ.71కోట్లు
5Maharashtra : ‘రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకో’.. మహిళా ఎంపీపై బీజేపీ నేత వ్యాఖ్యలు
6Chandrababu Naidu: కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీనే: చంద్రబాబు
7JNAFAU : హైదరాబాద్ జేఎన్ఏఎఫ్ఏయూలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు
8CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
9Apple Workers : పెరగనున్న ఆపిల్ ఉద్యోగుల జీతాలు.. ఎంతంటే?
10Anushka Sharma: బ్లాక్ కట్ఔట్ డ్రెస్‌లో అనుష్క శర్మ అరాచకం!
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
-
Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు
-
Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
-
Gopichand: పక్కా కమర్షియల్ నుండి మరో అప్డేట్
-
Warangal : ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం-ఆపరేషన్ కోసం తల పైభాగం తొలగింపు..అతికించకుండానే డిశ్చార్జ్
-
Major: పవన్ కోసం స్పెషల్.. పక్కా అంటోన్న మేజర్!
-
Raviteja: రామారావు డ్యూటీ ఎక్కడం మరింత ఆలస్యం!
-
Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?