IPL 2021 : గాయపడిన అర్జున్ టెండుల్కర్..ఐపీఎల్ కు దూరం

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయమైంది. దీంతో IPL - 2021లో మిగతా మ్యాచ్ లకు దూరమయ్యారు.

IPL 2021 : గాయపడిన అర్జున్ టెండుల్కర్..ఐపీఎల్ కు దూరం

Ipl 2021

IPL 2021 : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయమైంది. దీంతో IPL – 2021లో మిగతా మ్యాచ్ లకు దూరమయ్యారు. కాగా గతేడాది డిసెంబర్ లో జరిగిన వేలంలో అర్జున్ టెండుల్కర్ ను ముంబై జట్టు సొంతం చేసుకుంది. కానీ అర్జున్ కి తుది జట్టులో స్థానం దక్కలేదు.

Read More : Food Challenge: రండీ బాబూ..ఈ ఎగ్ రోల్‌..20 నిమిషాల్లో తినండీ రూ.20,000 గెలుచుకోండీ

ఇక ఈ గాయంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే అర్జున్ వెనుదిరిగాడు. ప్రస్తుతం UAE నుండి అర్జున్ ఇండియాకి వస్తున్నాడు. అర్జున్‌ స్థానంలో రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ సిమర్‌జీత్‌ సింగ్‌ను తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్‌ తన ట్విట్టర్‌లో ప్రకటించింది.

Read More : Olympic Equipment drop: ఒలింపిక్స్ ఆటగాళ్ల వస్తువుల వేలం.. బాగా తగ్గిపోయిన క్రేజ్!