T20 World Cup 2021: విరుచుకుపడ్డ విలియమ్సన్

ఒకే సంవత్సరం ప్రపంచ క్రికెట్‌ను మరోసారి శాసించాలని చూస్తుంది న్యూజిలాండ్. ఆస్ట్రేలియా సైతం తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలుచుకునేందుకు ఎదురుచూస్తుంది.

T20 World Cup 2021: విరుచుకుపడ్డ విలియమ్సన్

New Zealand Vs Australia

T20 World Cup 2021: ఒకే సంవత్సరం ప్రపంచ క్రికెట్‌ను మరోసారి శాసించాలని చూస్తుంది న్యూజిలాండ్. ఆస్ట్రేలియా సైతం తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలుచుకునేందుకు ఎదురుచూస్తుంది. ఈ ఆసక్తికర పోరులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 2021, నవంబర్ 14వ తేదీ ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఫైనల్ జరుగుతోంది.