T20 World Cup 2021: ఆస్ట్రేలియన్లు బూట్లలో ఆల్కహాల్ పోసుకుని తాగడానికి కారణం..
టోర్నీ గెలిచిన వెంటనే ఆసీస్ ఆటగాళ్లలో సంతోషానికి అవధుల్లేకుండాపోయింది. సంబరాలు మొదలుపెట్టేశారు. విజయోత్సవాల్లో భాగంగానే బూట్లలో డ్రింక్స్ పోసుకుని తాగేశారు...

T20 World Cup 2021: దశాబ్ద కాల ఎదురుచూపులను సాకారం చేస్తూ.. ఎట్టకేలకు ఆస్ట్రేలియాను టీ20 వరల్డ్ కప్ 2021 ట్రోఫీ సొంతమైంది. ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఢీకొట్టి అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. టోర్నీ గెలిచిన వెంటనే ఆసీస్ ఆటగాళ్లలో సంతోషానికి అవధుల్లేకుండాపోయింది. సంబరాలు మొదలుపెట్టేశారు. విజయోత్సవాల్లో భాగంగానే బూట్లలో డ్రింక్స్ పోసుకుని తాగేశారు. సెలబ్రేషన్స్ లో ఇలాంటి పనులేంటని అందరూ షాక్ తిన్నారు.
వాస్తవానికి ఆస్ట్రేలియాకు చెందిన పాత ఆచారాన్ని క్రికెట్ అభిమానులకు పరిచయం చేశారు. ఈ పద్ధతిని ‘షూయి’ అంటారు. బూట్లలో బీర్ పోసుకొని తాగి సెలబ్రేట్ చేసుకొనే ఆచారం 18వ శతాబ్ధంలో జర్మనీలో మొదలై ఆస్ట్రేలియాలో బాగా పాపులర్ అయింది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియన్ రైడర్ జాక్ మిల్లర్, ఫార్ములా వన్ డ్రైవర్ డేనియల్ రెకిర్డోలు ‘షూయి’లను పోడియం మీదే చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత తరచూ దీనిని కొనసాగిస్తున్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైనికులు కూడా దాడికి ముందు.. విజయానికి తర్వాత తమ జనరల్ బూట్లో బీర్ పోసుకొని తాగేవారు. అలా చేయడాన్ని చాలా అదృష్టంగా భావించేవారట.
…………………………………: కమల్, విక్రమ్, సేతుపతి.. ఓ భారీ మల్టీస్టారర్!
ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ పత్రిక దీనిని హెచ్చరిస్తూ కథనం రాసుకొచ్చింది. వెస్టరన్ సిడ్నీ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ పరిశోధనలు చేసి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. బూట్లలో హాని రహిత బ్యాక్టీరియా ఉంటుంది. ఆల్కహాల్ పోసి 60 క్షణాలు ఉంచినప్పటికీ.. స్టాఫలోకాకస్ అనే బ్యాక్టీరియా ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. అవి కడుపులోకి వెళ్తే సెప్టిసిమియా, నిమోనియా, వాంతులు, ఫుడ్ పాయిజన్ కావడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ గుర్తించారు. అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
- India vs England: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఓపెనర్లుగా క్రీజులోకి శుభ్‌మన్, పుజారా
- Ranji Trophy: సెంచరీ బాది అచ్చం కేఎల్ రాహుల్లా చేసిన యశ్ దుబే.. వీడియో
- Ranji Trophy: సెంచరీ బాది తీవ్ర భావోద్వేగంతో సర్ఫరాజ్ ఖాన్ కన్నీరు.. వీడియో
- Cricketer Suicide Attempt : జట్టులోకి ఎంపిక చేయలేదని.. క్రికెటర్ ఆత్మహత్యాయత్నం
- Dinesh Karthik : వరల్డ్ కప్ ఆడటమే ధ్యేయం.. నా జీవితంలో ఇదే ముఖ్యం..!
1TCS : టీసీఎస్ లో బీటెక్ విద్యార్ధులకు ఇంటర్న్ షిప్!
2Macharla Niyojakavargam : మరోసారి ఐటెంసాంగ్ లో అంజలి.. ఈ సారి నితిన్‌తో..
3Kishan Reddy : విచారణ జరిపితే కేసీఆర్ అవినీతి చేశారో లేదో తేలిపోతుంది-కిషన్‌రెడ్డి
4Jagga Reddy On Fire : కాంగ్రెస్‌లో మరో కలకలం.. రేపు సంచలన ప్రకటన చేయనున్న జగ్గారెడ్డి
5Admissions : సెస్ లో పీహెచ్ డీ ప్రోగ్రామ్స్ ప్రవేశాలు
6IndiGo Flights: దేశ వ్యాప్తంగా ‘ఇండిగో’ విమానాల రాకపోకలు ఆలస్యం
7Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
8Lokesh Kanagaraj : మిమ్మల్ని కలుస్తాను.. విక్రమ్ డైరెక్టర్ తో మహేష్ మీట్.. సినిమా ఛాన్స్?
9BJP: ‘మెంటల్ ట్రీట్మెంట్ తీసుకో’ అంటూ రాజస్థాన్ సీఎంకు సూచించిన బీజేపీ ఎంపీ
10Hyderabad: ‘విజయ సంకల్ప’ సభకు హాజరైన గద్దర్.. బీజేపీ తీర్థంపుచ్చుకోనున్న విశ్వేశ్వరరెడ్డి
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు
-
Traffic Diversions : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ.. ట్రాఫిక్ మళ్లింపులు