IPL 2022: లీగ్ దశలో టాప్ స్కోరర్లు వేరే
ఐపీఎల్ ప్రస్తుత సీజన్ చాలా ఏళ్ల తర్వాత మంచి జోష్ మీద కనిపించింది. లాక్డౌన్ తర్వాత భారీగా ముస్తాబైన టోర్నీ 10జట్లతో మొదలై లీగ్ దశ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే, సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 629 లీగ్ దశలో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

IPL 2022: ఐపీఎల్ ప్రస్తుత సీజన్ చాలా ఏళ్ల తర్వాత మంచి జోష్ మీద కనిపించింది. లాక్డౌన్ తర్వాత భారీగా ముస్తాబైన టోర్నీ 10జట్లతో మొదలై లీగ్ దశ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే, సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 629 లీగ్ దశలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జాబితాలో అతని తర్వాత కేఎల్ రాహుల్ 537 పరుగులతో రెండో వాడిగా ఉండగా.. శిఖర్ ధావన్ 460పరుగులతో టాప్-3గా ఉన్నాడు.
టాప్ స్కోరర్ల జాబితా:
జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్) – 629
కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయంట్స్) -537
శిఖర్ ధావన్ (పంజాబ్ కింగ్స్) – 460
హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్) – 413
డుప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 443
డేవిడ్ వార్నర్ (ఢిల్లీ క్యాపిటల్స్) – 432
శ్రేయాస్ అయ్యార్ (కోల్‌కతా నైట్ రైడర్స్) – 401
అభిషేక్ శర్మ (సన్ రైజర్స్ హైదరాబాద్) – 426
రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్) – 368
ఇషాన్ కిషన్ (ముంబై ఇండియన్స్) – 418
Read Also: ఐపీఎల్ 2023లో ఆడటంపై ధోనీ కీలక అప్డేట్
ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు:
గుజరాత్ టైటాన్స్ – షమీ / రషీద్ ఖాన్ – 18
రాజస్థాన్ రాయల్స్ – యుజ్వేంద్ర చాహల్ – 26
లక్నో సూపర్ జెయంట్స్ – ఆవేశ్ ఖాన్ – 17
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – వనిందు హసరంగా – 24
ఢిల్లీ క్యాపిటల్స్ – కుల్దీప్ యాదవ్ – 21
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ – కగిసో రబాడ – 23
కోల్‌కతా నైట్ రైడర్స్ – రస్సెల్ -17
సన్‌రైజర్స్ హైదరాబాద్ – ఉమ్రాన్ మాలిక్ – 22
చెన్నై సూపర్ కింగ్స్ – బ్రావో/ముఖేశ్ చౌదరి – 16
ముంబై ఇండియన్స్ – బుమ్రా – 15
- IPL 2022: లక్ష మంది నోట.. ఒకే ఒక్క పాట “వందేమాతరం”
- IPL 2022: మ్యాచ్ ఫిక్సింగా.. “రాజస్థాన్ స్కోరు అందుకే అలా”
- IPL2022 Title Winner Gujarat : ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్.. తొలి సీజన్లోనే కప్పు నెగ్గి చరిత్ర
- IPL 2022 Final Match : ఫైనల్లో గుజరాత్ బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోరుకే కుప్పకూలిన రాజస్తాన్
- IPL 2022: టాస్ వేసేటప్పుడు రవిశాస్త్రి చెవిలో పాండ్యా
1Mamata Banerjee: ప్రతిపక్షాలను బెదిరించేందుకు సీబీఐని పదేపదే వాడుతున్నారు: మమత
2Divi: హొయలుపోతున్న అందాల దివి!
3Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
4మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయబోతున్నారా?
5తెలంగాణలో ఫ్లెక్సీ వార్!
6Maharashtra: ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని సీఎం ఉద్ధవ్ అన్నారు: మంత్రి రాజేంద్ర
7Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
8చాలా తెలివిగా అంబానీ వీలునామా
9Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
10స్పేస్‌లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
-
Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు
-
Samsung : శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M సిరీస్ ఫోన్.. జూలై 5నే లాంచ్..!