Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్ వెనుక కారణమిదేనంటోన్న మాజీ సెలక్టర్
ఈ కారణంతోనే టీ20 వరల్డ్‌కప్ ముంగిట.. బరువు తగ్గించుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు’ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.

Virat Kohli: కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు విరాట్ కోహ్లీ. యూఏఈలోని ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని గురువారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు కోహ్లీ. ఈ అనూహ్య నిర్ణయం వెనుక కారణమేమై ఉండొచ్చు.
జట్టులో విబేధాలా.. మేనేజ్మెంట్ తో సమస్యలా.. ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేంటా అని తెగ ఆలోచించేస్తున్నారు క్రికెట్ అభిమానులు. వీటన్నిటిపై ఓ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.
‘టీ20 వరల్డ్‌కప్ ముంగిట విరాట్ కోహ్లీ నిర్ణయం ఆశ్చర్యపరిచింది. బహుశా బయో- సెక్యూర్ బబుల్ వాతావరణం ఎక్కువగా ప్రభావం చూపించి ఉండొచ్చు. పదేళ్ల కాలంలో కోహ్లీ 70 సెంచరీలు (43 వన్డేలు, 27 టెస్టులు) నమోదు చేసి అత్యుత్తమ బ్యాటింగ్ స్టాండర్డ్స్ నెలకొల్పాడు. ఏడాదిన్నర కాలంగా బయో- సెక్యూర్ బబుల్ వాతావరణం అతని పర్ఫార్మెన్స్పై ప్రభావం చూపింది. ఈ కారణంతోనే టీ20 వరల్డ్‌కప్ ముంగిట.. బరువు తగ్గించుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు’ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.
- Virat Kohli: విరాట్ కోహ్లీకి కొవిడ్ పాజిటివ్
- Babar Azam: కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన పాక్ క్రికెటర్
- Virat Kohli: ఇన్‌స్టాలో 20 కోట్ల ఫాలోవర్లతో కోహ్లీ రికార్డు.. దేశంలోనే నెంబర్ 1
- IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
- IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
1Moose Wala Shooters: సిద్ధూను హత్యచేసిన తరువాత కారులో సంబరాలు చేసుకున్న హంతకులు.. వీడియో వైరల్
2Woman Suicide: మెట్రో రైలు కింద పడి మహిళ ఆత్మహత్య
3OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
4Britain Covid : రోజుకు 3లక్షల కరోనా కేసులు.. మళ్లీ కొవిడ్ సునామీ.. బ్రిటన్ను బెంబేలెత్తిస్తున్న మహమ్మారి
5Uddhav Thackeray: మీకు ధైర్యం ఉంటే అక్కడ తేల్చుకుందాం రండి.. బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్..
6Agnipath: ‘అగ్నిపథ్’కు పదివేల మంది మహిళల దరఖాస్తు
7Godfather first look released: దసరాకు బాస్ వస్తున్నాడు.. గడగడలాడించే ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ రిలీజ్
8MLAs Salary Hike: 66 శాతం పెరగనున్న ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు
9IndVsEng 5th Test : భారత్ 245 ఆలౌట్.. ఇంగ్లండ్ ముందు బిగ్ టార్గెట్
10Admissions : ఎస్వీ వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!