Olympics 2021 : టోక్యో ఒలింపిక్స్.. వెయిట్ లిఫ్టింగ్ జట్టులో ట్రాన్స్ జెండర్

టోక్కో ఒలింపిక్స్ కు ఓ ట్రాన్స్ జెండర్ ఎంపికయ్యారు. పోటీ చేయనున్న తొలి ట్రాన్స్ జెండర్ గా న్యూజిలాండ్ కు చెందిన లారెల్ హబ్బర్డ్ రికార్డు సృష్టించారు. మహిళల వెయిట్ లిఫ్టింగ్ జట్టు కోసం ఎంపిక చేయడం పట్ల...పలువురు హర్షం వ్యక్తం చేస్తుండగా..మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

Olympics 2021 : టోక్యో ఒలింపిక్స్.. వెయిట్ లిఫ్టింగ్ జట్టులో ట్రాన్స్ జెండర్

olympics 2021

Weightlifter Laurel Hubbard : టోక్కో ఒలింపిక్స్ కు ఓ ట్రాన్స్ జెండర్ ఎంపికయ్యారు. పోటీ చేయనున్న తొలి ట్రాన్స్ జెండర్ గా న్యూజిలాండ్ కు చెందిన లారెల్ హబ్బర్డ్ రికార్డు సృష్టంచారు. మహిళల వెయిట్ లిఫ్టింగ్ జట్టు కోసం ఎంపిక చేయడం పట్ల…పలువురు హర్షం వ్యక్తం చేస్తుండగా..మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ట్రాన్స్ జెండర్ గా మారకముందు..ఆమె..2013లో మెన్స్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు.

మహిళల జట్టుకు లారెన్ ను ఎంపిక చేయడం వల్ల ఆమెకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని, ట్రాన్స్ జెండర్ల సంఖ్యను పెంచాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహిళల 87 కిలోల వెయట్ లిఫ్టింగ్ విభాగంలో లారెట్ పోటీ చేయనున్నారు. తనను ఎంపిక చేయడం పట్ల..హబ్బర్డ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తనకు మద్దతిచ్చిన వారికి థాంక్స్ చెప్పారు. ఇక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2015లో తన రూల్స్ ను మార్చేశారు. ట్రాన్స్ జెండర్లు అథ్లెట్లు మహిళల కేటగిరీలో పోటీ చేయవచ్చని వెల్లడించింది.