Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Sports

Cricket Australia: మళ్లీ పర్యటనకు రెడీ అయిన ఆసీస్ క్రికెటర్లు

ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా ముగియడంతో ఇంటి బాట పట్టారు ఆస్ట్రేలియా ప్లేయర్లు. ఇదిలా ఉంటే బీసీసీఐ లంక పర్యటనకు టీమిండియాను రెడీ చేసినట్లుగానే.. వెస్టిండీస్ తో మ్యాచ్ లకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్లేయర్ల లిస్టు తయారుచేసింది.

Publish Date - 10:22 pm, Mon, 17 May 21

Auastralia Cricket

Cricket Australia: ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా ముగియడంతో ఇంటి బాట పట్టారు ఆస్ట్రేలియా ప్లేయర్లు. ఇదిలా ఉంటే బీసీసీఐ లంక పర్యటనకు టీమిండియాను రెడీ చేసినట్లుగానే.. వెస్టిండీస్ తో మ్యాచ్ లకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్లేయర్ల లిస్టు తయారుచేసింది.

జులై 10 నుంచి విండీస్‌తో ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం 23 మందితో కూడిన బృందాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) సోమవారం ప్రకటించింది. ఇటీవల న్యూజిలాండ్‌ పర్యటనకు దూరమైన స్టార్‌ క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, డేవిడ్‌ వార్నర్‌, పాట్‌ కమిన్స్‌ తిరిగి జట్టులోకి తీసుకుంది.

ఈ పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా సెలెక్షన్‌ కమిటీ నలుగురు స్పిన్నర్లను పరిగణనలోకి తీసుకుంది. ఆరోన్‌ ఫించ్‌ కెప్టెన్సీలోని ఆసీస్‌ టీం విండీస్‌ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. సంవత్సరం చివర్లో భారత్‌లో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా జంబో జట్టును ప్రకటించింది.

ఆస్ట్రేలియా జట్టు వివరాలు: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), ఆస్టన్‌ అగర్‌, జేసన్‌ బెహ్రెరెన్డార్ఫ్‌, అలెక్స్‌ క్యారీ, పాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, మోసిస్‌ హెన్రిక్స్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, రిలె మెరిడిట్, జోష్‌ ఫిలిప్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, జై రిచర్డ్‌సన్‌, తన్వీర్‌ సంఘా, డి షార్ట్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మార్కస్‌ స్టోయినిస్‌, మిచెల్‌ స్వెప్సన్‌, అండ్రూ టై, మాథ్యూ వేడ్‌, డేవిడ్‌ వార్నర్‌, ఆడమ్‌ జంపా

Masterminds Image CompAha Itng Drcarebanner
Latest7 mins ago

SreeLeela : దర్శకేంద్రుడు వదులుతున్న మరో అందాల బాణం.. శ్రీలీల..

Hyderabad8 mins ago

Love Harassment : యువకుడి వేధింపులు..బాలిక ఆత్మహత్య

Latest20 mins ago

Delhi Unlock 3.0 ఆంక్షల సడలింపు.. వేటిని తెరుస్తారు.. మూసి ఉండేవి ఏంటంటే?

Andhrapradesh25 mins ago

Telugu States : తెలుగు రాష్టాల్లో మూడు రోజుల పాటు వర్షాలు

Latest42 mins ago

Telangana BJP : తెలంగాణలో బీజేపీ విస్తరణకు ప్రయత్నిస్తా – ఈటల

Latest58 mins ago

Rehana Shaikh : 50మంది పేద పిల్లలను దత్తత తీసుకున్న మహిళా కానిస్టేబుల్

Latest59 mins ago

Sushant Singh Rajput : రియల్ లైఫ్‌లో ఎందుకు హీరో కాలేకపోయాడు..?

Latest59 mins ago

Delta Plus Variant : దేశంలో కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ గుర్తింపు!

Latest1 hour ago

Delhi IGI Airport: ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

Latest1 hour ago

Telangana BJP : కాషాయ కండువా కప్పుకున్న ఈటల

Andhrapradesh1 hour ago

Brahmamgari Matam : బ్రహ్మంగారి మఠం ఫిట్ పర్సన్ నియామకం, జీతాల కోసం సిబ్బంది ఎదురు చూపులు

Latest1 hour ago

Ram Charan – Upasana : చరణ్ – ఉపాసనల వెడ్డింగ్ యానివర్శరీ..

Latest1 hour ago

Telangana Farmers : రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

Latest2 hours ago

Bhargava Ram : హ్యాపీ బర్త్‌డే ‘లిటిల్ టైగర్’ నందమూరి భార్గవ రామ్..

Latest2 hours ago

India Coronavirus Updates: భారత్‌లో తగ్గుతోన్న కరోనా కేసులు

Latest2 days ago

Tejaswi Madivada : సోకులతో సెగలు రేపుతున్న తేజస్వి..

Latest3 days ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest5 days ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest6 days ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest7 days ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest1 week ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest1 week ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest2 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Latest2 months ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Latest2 months ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Exclusive Videos5 hours ago

టీపీసీసీ చీఫ్ ఎన్నికపై ఉత్కంఠ

Exclusive5 hours ago

పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

Exclusive5 hours ago

కారెక్కేందుకు సిద్ధమైన ఎల్.రమణ

Exclusive6 hours ago

ముహూర్తం ఫిక్స్.. కమలం గూటికి ఈటల

Exclusive19 hours ago

హైదరాబాద్ మరోసారి మునుగుతుందా..?

Exclusive19 hours ago

ఆంధ్ర-తెలంగాణ బోర్డర్‌లో భారీగా నిలిచిన వాహనాలు

Exclusive19 hours ago

11 నిమిషాల ట్రిప్… రూ.205 కోట్ల టికెట్

Exclusive21 hours ago

ఢిల్లీ వాసులకు శుభవార్త

Exclusive Videos2 days ago

హుజూరాబాద్‌లో గెలుపెవరిది..?

Exclusive Videos2 days ago

మూడు రాజధానులపై వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం

Exclusive Videos2 days ago

నేడే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

Exclusive Videos2 days ago

నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Exclusive Videos2 days ago

ఈ ఊర్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు

Exclusive Videos3 days ago

ఈటల ఇంటికి బీజేపీ ముఖ్య నేతలు

Exclusive Videos3 days ago

రూ.1,064 కోట్ల స్కామ్… ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

Masterminds Image Comp