తెలంగాణ హైకోర్టు దగ్గర మహిళ ఆత్మహత్యాయత్నం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

suicide attempt at highcourt: హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టు దగ్గర కలకలం రేగింది. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. హైకోర్టు భవనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకింది.
ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న కేసులో తీర్పు రాకపోవడంతో నిరాశకు గురైన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.


Related Tags :

Related Posts :