BJPతో మళ్లీ పొత్తు.. 2021లో కలిసి పోటీ చేస్తాం: పన్నీర్ సెల్వం

భారతీయ జనతా పార్టీ(BJP)తో అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట కజగం(AIADMK) పొత్తు కొనసాగుతుందని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరగనుండగా.. కేంద్ర హోంమంత్రి,