National4 months ago
7ఏళ్ల బుడ్డోడు చేయకూడని పని.. Scorpioను సరదాగా నడిపేస్తున్నాడు
ఏడేళ్లు బుడ్డోడు Mahindra Scorpio SUVను పబ్లిక్ రోడ్ మీద తిప్పేస్తున్నాడు. ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే లీగల్ గా 18 సంవత్సరాలు దాటాల్సిందే. గతంలో దీనిని అతిక్రమించిన చాలా మందిని పోలీసులు పట్టుకుని కేసులు...