Home » Turkey Earthquake
భారీ భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న టర్కీ, సిరియాలో రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యల్లో వేగం పెంచింది. శిథిలాల నుంచి కొంతమంది ప్రాణాలతో బయటపడుతుండటం కొంత ఊరటనిస్తోంది.
గాజియన్టెప్ పట్టణంలోని ఆస్పత్రిలో కూడా కొందరు శిశువులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడి నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో శిశువులు చికిత్స తీసుకుంటున్నప్పుడు భూకంపం సంభవించింది. ఈ సమయంలో ఐసీయూలోని ఇంక్యుబేటర్లలో చాలా మంది శిశువుల
భూకంప తీవ్రత టర్కీలోని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 24,617 మంది ప్రాణాలు కోల్పోయారు. 80వేల మందికిపైగా గాయపడ్డారు. సిరియాలోని ప్రాంతాల్లో భూకంప ప్రభావం వల్ల
అద్నాన్ ముహమ్మత్ కోర్కుట్(17) అనే బాలుడు 4 రోజుల తర్వాత శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, 94 గంటల పాటు తాను నరకయాతను అనుభవించానని ఆ కుర్రాడు తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో మూత్రం తాగి బతికానని తెలిపాడు.
భూకంప శిథిల్లాల్లో పుట్టిన పసిబిడ్డకు ‘అయా’అని పేరు పెట్టారు ఆ పాపకు వైద్యం చేసిన డాక్టర్.. ‘అయా’అంటే అర్థం ఏంటో తెలిస్తే నిజంగా ఈ బిడ్డలాగే ‘అద్భుతం’గా ఉందే.. అని అని తీరాల్సిందే..!!
టర్కీ శిథిలాల్లో గుండెల్ని బరువెక్కించే దృశ్యాలు కోకొల్లలు,. ..పసిప్రాణాన్ని కాపాడామనే ఆనందం రెస్క్యూటీమ్ ముఖాల్లో కనిపిస్తోంది. విషాదంలోనే కాస్తంత ఆనందం. చిన్నిబిడ్డల ప్రాణాలను కాపాడామనే ఆనందం అది. అలా శిథిలాల్లోంచి కాపాడిన ఓ చిన్నారిని
టర్కీ, సిరియా దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిథిలాలు తొలగిస్తున్నా కొద్దీ గుట్టలు గుట్టలుగా మృతదేహాలు బయటపడుతున్నాయి. రెండు దేశాల్లోనూ 15వేల మృతదేహాలను అధికారులు గుర్తించారు.
టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు, ఆర్థిక సహాయం అందించేందుకు పలుదేశాలు ముందుకొస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 70 దేశాల నుంచి వచ్చిన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
టర్కీ, సిరియాలో భూప్రకంపనలు ఆగడం లేదు. రెండు దేశాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 7,800 దాటింది.
టర్కీలో భూప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి నుంచి ఇప్పటివరకు వందసార్లకు పైగా భూమి కంపించింది. నిన్న 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన తర్వాతి నుంచి ప్రకంపనలు ఆగడం లేదు. రిక్టర్ స్కేల్ పై 4 అంతకంటే తీవ్ర స్థాయిలో వందసార్లకు పైగా భూమి కంప�