ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 తొలి టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ముంబై అమ్మాయిలు అదరగొట్టారు.
ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. 72 పరుగుల తేడాతో యూపీపై ఘనవిజయం సాధించింది.(WPL2023 Eliminator MIvsUPW)
ముంబై బౌలర్ ఇస్సీ వాంగ్ బంతితో అదరగొట్టింది. హ్యాట్రిక్ వికెట్లు తీసి అదుర్స్ అనిపించింది. 13వ ఓవర్ లో వాంగ్ మూడు వికెట్లు తీసింది. 13వ ఓవర్ 2,3,4 బంతులకు ముగ్గురిని ఔట్ చేసింది.(Issy Wong)
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోర్ చేసింది. యూపీ జట్టుకి 183 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది.
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో పాయింట్ల పట్టికలో మొదటి నుంచీ ముంబై జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికీ ఆ జట్టు స్థానం చెక్కుచెదరలేదు. డబ్ల్యూపీఎల్ మార్చి 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ లో ఇప్పటివరకు 16 మ్�
బెంగళూరు అమ్మాయిలు అదరగొట్టారు. గుజరాత్ పై విజయం సాధించారు. గుజరాత్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో భారీ గెలుపు అందుకున్నారు. 189 పరుగుల టార్గెట్ ను కేవలం 2 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది ఆర్సీబీ. తొలుత బ్యాట�
గుజరాత్ అమ్మాయిలు అదరగొట్టారు. అద్భుత ఆటతీరు చూపించారు. సాధించింది తక్కువ స్కోరే అయినా, అవతల ఉన్నది పెద్ద జట్టు అయినా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ తో విజయం సాధించారు. ఢిల్లీని చిత్తు చేశారు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీతో, ఐదో �
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL2023) టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి కలిసి రావడం లేదు. ఈ టోర్నీలో బెంగళూరుకి మరో పరాజయం ఎదురైంది. ఇది వరుసగా 5వ ఓటమి. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ బెంగళూరు ఓటమిపాలైంది.
ముంబై జట్టు అదరగొట్టింది. యూపీ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
ముంబై జట్టు అదరగొట్టింది. యూపీ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.