Home » ACCUSED
ఎన్నికల ముందు విధ్వంసం సృష్టించేందుకు వ్యూహారచన చేశారు. నిందితులపై రెండు సంవత్సరాల నుంచి నిఘా పెట్టిన ఏటీఎస్ పోలీసులు పేలుడు పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో అరెస్ట్ చేశారు.
బుల్డోజర్లతో కూల్చివేతలు.. తూటాల వర్షాలు.. గోలీమార్ అంటున్న యోగి మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సీఎం యోగీ ఇది టీజర్ మాత్రమే సినిమా ముందుంది అంటున్నారు.
పోయిన నెల దర్శన్ ఇంటికి వచ్చాడు. యూనివర్సిటీలో కులం పేరుతో చిత్రవధ చేస్తున్నారని అమ్మానాన్నల వద్ద ఏడ్చాడు. మొదట్లో అందరూ బాగానే ఉండేవారట. అయితే దర్శన్ కులం తెలుసుకున్నాక తనను దూరం పెట్టారని చెప్పాడు. దర్శన్ పట్ల వాళ్ల బిహేవియర్ పూర్తిగా మా�
రూ.10 లక్షలు ఇచ్చేంత ఆర్థిక పరిస్థితులు మా దగ్గర లేవు. మా కొడుకు ఇంజనీరింగ్ చదివి, మహారాష్ట్రలో పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఇద్దరు కొడుకులు గత ఐదేళ్ల నుంచి మహారాష్ట్రలోనే ఉంటున్నారు. బంధువుల అమ్మాయి కావడం వల్లే రేణుకకు డబ్బులు ఇచ్చి వుంటాడు
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు నిందితుడు హరిహర కృష్ణ కస్టడీపై తీర్పును రంగారెడ్డి జిల్లా కోర్టు రేపటికి వాయిదా వేసింది. నిందితుడు హరిహర కృష్ణను ఎనిమిది రోజులు కస్టడీకి ఇవ్వాలన్న విషయంపైన రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్ట�
ఉమేష్ పాల్ హత్యపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటివరకు అతిక్ బంధువులతో సహా 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉమేష్ పాల్ హత్యకు ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్న అతిక్ ఖాన్ కుట్ర పన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావిస్తున్నందున అతడి�
కేరళలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా అతడు ఎస్ఐ చెవి కొరికాడు. ఈ ఘటన కాసరగాడ్ లో చోటు చేసుకుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులకు కోర్టు నోటీసులు
మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం వెంకటాపురంలో సజీవ దహనం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమా కథను తలదన్నేలా విధంగా మర్దర్ కథన నడిపాడు ధర్మానాయక్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన మేనల్లుడితో కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు.
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ నిందితుడిని సబ్ జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.