Home » alipore zoo open today
కోల్కతాలోని అలిపొరె జూలో ఓ గుర్తుతెలియని వ్యక్తిపై సింహం పంజా విసిరింది. ప్రహారిగోడ దూకి జూలోకి వెళ్లేందుకు యత్నించగా ఆ వ్యక్తిపై సింహం క్రూరంగా దాడి చేసింది. బాధితుడు తీవ్రంగా గాయపడగా అతన్ని ఆస్పత్రికి తరలించారు.