Home » AP Fishermen, funeral, Gujarat, cm jagan, koyi raju
పొట్టకూటి కోసం పక్క రాష్ట్రానికి వెళ్లిన ఉత్తరాంధ్ర మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. లాక్డౌన్ కారణంతో కుటుంబసభ్యులకు ఆఖరిచూపు కూడా లేకుండా పోయింది. మృతదేహం తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడే అంత్యక్రియలు జరిపారు తోటి కూలీలు. అందరూ ఉ