కృష్ణుడి తాత పెన్మెత్స సాంబశివరాజు కన్నుమూత..

టాలీవుడ్ నటుడు కృష్ణుడు తన తాత పెన్మత్స సాంబశివరాజు కోల్పోయినట్లుగా ట్వీట్ చేశారు.. వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు (87) అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ

ప్రకాశం : కురిచేడు ఘటనలో కొత్త కోణం..యూట్యూబ్ చూసి శానిటైజర్ తయారుచేశాడు

ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో ఓ కొలిక్కి వచ్చిన విచారణలో కొత్తకోణాలు బైటపడ్డాయి. ఈ కేసుతో సంబంధం

ఏపీలో కరోనా ప్రభావం ఎలా ఉందో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ లో పది కేసులు నమోదవుతుంటే.. 9కేసులు మాత్రమే రికవరీ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల వరకూ 62వేల 123మందికి పరీక్షలు జరుపగా 10వేల 080మందికి కొవిడ్ పాజిటివ్ గా

ఆ టీడీపీ ఎంపీ ట్వీట్ పంచ్‌లు.. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు

ట్విటర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని మంచి యాక్టివ్‌గా ఉంటారు. ఆయన పంచ్‌లతో కూడిన ట్వీట్లు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంటాయి. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్‌

ఏపీలో కరోనా టెస్టులు, ట్రేసింగ్‌ భేష్‌ : బ్రిటిష్‌ హైకమిషనర్‌

కరోనా నివారణ చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్‌ దౌత్యాధికారులతో శుక్రవారం (ఆగస్టు 7,2020) ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియాలో బ్రిటన్ తాత్కాలిక హై

ఏపీలో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయ్….

ఏపీలో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. ఒక్కరోజు 10,171 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 89 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో కేసుల సంఖ్య 2,06,960కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు

యనమలకో రూల్….ఇప్పుడో రూలా? శాసన సభ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం వద్దు

ప్రతిపక్ష టీడీపీ తీరుపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని గతంలో యనమల రూలింగ్ ఇచ్చారని మరి ఇప్పుడెందుకు కోర్టులను

ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియ మొదలైంది

ఏపీలో జిల్లాల పునర్ విభజనకు ప్రభుత్వం కమిటీని నియమించింది. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కమిటీ వేశారు. 25 కొత్త జిల్లాల ఏర్పాటుకు వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయంన చేస్తుంది.

విజయవాడ కనకదుర్గ గుడిలో కరోనా కలకలం..ఎంతమంది అంటే..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయానికి కరోనా సెగ తగలింది. ఆలయ ఈవో సహా 18 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈవో సురేష్ బాబు కొద్దిరోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు.

అక్టోబరు 15నుంచి కాలేజీలు ఓపెన్ చేయాలి: సీఎం జగన్

సీఎం జగన్ అక్టోబర్‌ 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కళాశాలలు ప్రారంభించాలంటూ ఆదేశాలిచ్చారు. ఉన్నత విద్య అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సెప్టెంబర్‌లో

Trending