Apple Smart Speaker : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సెకండ్ జనరేషన్ హోమ్‌పాడ్ స్మార్ట్ స్పీకర్‌ను భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేసింది. ఈ కొత్త ఆపిల్ స్మార్ట్ స్పీకర్ అనేక వెర్షన్లలో సిరి ఇంటెలిజెన్స్‌తో సమానంగా పనిచేస్తుంది. స్పేషియల్ ఆడియో ట్రా