special air cargo for shrimp export from visakhapatnam

ఏపీలో ఊపందుకున్న నీలి విప్లవం… విశాఖ నుంచి రొయ్యల ఎగుమతికి ప్రత్యేక విమానం

ఆంధ్రప్రదేశ్ లో నీలి విప్లవానికి మంచి రోజులు వచ్చాయి. పదిహేనేళ్ల కల నెరవేరే రోజు వచ్చింది. రొయ్యల రవాణా కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. పడిగాపులు కాచి పెంచిన రొయ్యలు సరైన రవాణా

Trending