FM Nirmala Sitharaman announces Rs 1.7 lakh crore relief package for poor

కేంద్రం ప్రకటించిన 1.7లక్షల కోట్ల ప్యాకేజీతో లబ్ధి పొందేది వీళ్లే…ఏపీ ఆక్వా రైతుల సమస్యలపై తెలుగులోనే నిర్మలా సమాధానం

దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధానమంత్రి 21రోజులు(ఏప్రిల్-14వరకు)భారత్ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో దేశంలోని పేదల కోసం ప్రభుత్వం ఓ భారీ ప్యాకేజీ తీసుకొచ్చింది.ఇవాళ(మార్చి-26,2020)ఢిల్లీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి

Trending