Tremendous Response For Ardha Satabdam First Look

‘అర్ద శతాబ్ధం’ ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్

రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ హీరో హీరోయిన్లుగా నవీన్ చంద్ర, సాయి కుమార్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్న సినిమా ‘అర్ద శతాబ్ధం`. ది డెమోక్రటిక్ వయలెన్స్.. అనేది క్యాప్షన్‌.

Trending