Husbend was a laughing wife who saw the dead body  in prakasam district

మనిషేనా : భర్త డెడ్ బాడీని చూసి విరగబడి నవ్వింది  

కంభం : భర్తకు చిన్న గాయం తగిలితే చాలు భార్య మనసు విలవల్లాడిపోతుంది. అటువంటిది ఓ భార్య భర్తను చంపించేసి ఆ డెడ్ బాడీని చూసి విరగబడి నవ్విన ఘటన స్థానికులను విస్తుపోయేలా చేసింది.

Trending