Coronavirus Effect : Arif Mohammed Khan, Governor of Kerala who went on vacation

కరోనా ఎఫెక్ట్ : సెలవుపై వెళ్లిన గవర్నర్..ప్రభుత్వం అసహనం 

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ సెలవుపై వెళ్లారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. 

Trending