Categories
Movies

సొంతంగా ఆలోచించే ప్రతీ ఒక్కడూ సూపర్ ‘హీరో’నే..

తమిళ యువహీరో శివ కార్తికేయన్ నటించిన ‘హీరో’ తెలుగులో ‘శక్తి’ పేరుతో విడుదల కానుంది..

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై, PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్.. ‘హీరో’.. ఈ సినిమా తెలుగులో ‘శక్తి’ (The Super Hero) పేరుతో విడుదల కానుంది.‘యాక్షన్ కింగ్’ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, ఇవానా ముఖ్య పాత్రల్లో నటించారు.(నిర్మాత సి.వెంకట్రాజు కన్నుమూత)

తాజాగా ‘శక్తి’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. సూపర్ హీరో కావాలని కలలు కనే శక్తిగా శివ కార్తికేయన్ కనిపించాడు. అర్జున్, అభయ్ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. విద్యతో వ్యాపారం, నకిలీ సర్టిఫికెట్ల దందా తదితర అంశాలు ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై’ (అభిమన్యుడు) సినిమాతో ప్రశంసలందుకున్న మిత్రన్ ఈ చిత్రాన్ని కూడా మంచి మెసేజ్‌తో రూపొందించారని అర్థమవుతోంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. మార్చి 20న ‘హీరో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం : యువన్ శంకర్ రాజా, కెమెరా : జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్ : రూబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్, కొరియోగ్రఫీ : రాజు సుందరం, సతీష్.
 

Categories
Movies

సూపర్ హీరోగా శివ కార్తికేయన్ : ఆకట్టుకుంటున్న ‘హీరో’ ట్రైలర్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ నటించిన ‘హీరో’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై, PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్.. ‘హీరో’..  
 ‘యాక్షన్ కింగ్’ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, ఇవానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. శుక్రవారం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

Image

సూపర్ హీరోగా శివ కార్తికేయన్ కనిపించగా అర్జున్, అభయ్ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. విద్య, వైద్యం వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తోంది. విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై’ (తెలుగులో అభిమన్యుడు) సినిమాతో ప్రశంసలందుకున్న మిత్రన్ ‘హీరో’ చిత్రాన్ని కూడా మంచి మెసేజ్‌తో రూపొందించారని కోలీవుడ్ సమాచారం.

Image
విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. డిసెంబర్ 20న ‘హీరో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం : యువన్ శంకర్ రాజా, కెమెరా : జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్ : రూబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్, కొరియోగ్రఫీ : రాజు సుందరం, సతీష్.

Categories
Movies

శివ కార్తికేయన్ ‘హీరో’ డిసెంబర్ 20న విడుదల

శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘హీరో’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుంది..

కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. PS మిత్రన్ దర్శకత్వంలో, కేజేఆర్ స్టూడియోస్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్.. ‘హీరో’.. ‘యాక్షన్ కింగ్’ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, ఇవానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించింది.

Image

గురువారం సినిమాలోని కొత్త స్టిల్స్ రిలీజ్ చేశారు. విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై’ (తెలుగులో అభిమన్యుడు) సినిమాతో ప్రశంసలందుకున్న మిత్రన్ ‘హీరో’ చిత్రాన్ని కూడా, ఓ బర్నింగ్ పాయింట్‌తో మంచి మెసేజ్‌తో తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘హీరో’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుంది. సంగీతం : యువన్ శంకర్ రాజా, కెమెరా : జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్ : రూబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్, కొరియోగ్రఫీ : రాజు సుందరం, సతీష్.

Categories
Movies

శివ కార్తికేయన్ ‘హీరో’ – టీజర్

శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్, ‘యాక్షన్ కింగ్’ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, ఇవానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘హీరో’ టీజర్ విడుదల..

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై, PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్.. ‘హీరో’.. ‘యాక్షన్ కింగ్’ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, ఇవానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ అండ్ సెకండ్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది.

ఇప్పుడు ‘హీరో’ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్లుప్తంగా సినిమా నేపథ్యం ఏంటనేది టీజర్‌ని బట్టి అర్థమవుతుంది. శివ కార్తికేయన్, అర్జున్, అభయ్ డియోల్ పవర్ ఫుల్ రోల్స్‌లో కనిపిస్తున్నారు. విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై’ (తెలుగులో అభిమన్యుడు) సినిమాతో ప్రశంసలందుకున్న మిత్రన్ ‘హీరో’ చిత్రాన్ని కూడా మంచి మెసేజ్‌తో తెరకెక్కించబోతున్నాడనిపిస్తుంది.

Read Also : ‘జాతిరత్నాలు’ : ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్!

విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. 2019 డిసెంబర్‌లో ‘హీరో’ మూవీ విడుదల కానుంది. సంగీతం : యువన్ శంకర్ రాజా, కెమెరా : జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్ : రూబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్, కొరియోగ్రఫీ : రాజు సుందరం, సతీష్.
 

Categories
Movies

శివ కార్తికేయన్ ‘హీరో’ సెకండ్ లుక్

శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై, PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్.. ‘హీరో’.. సెకండ్ లుక్ రిలీజ్..

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై, PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్.. ‘హీరో’.. ‘యాక్షన్ కింగ్’ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది.

రీసెంట్‌గా ‘హీరో’ సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. శివ కార్తికేయన్ మాస్క్‌తో పవర్‌ఫుల్ మ్యాన్‌లా కనిపిస్తున్న పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. భయం లేని ఒక సాధారణ యువకుడు యోధుడిలా మారి అక్రమార్కులపై పోరాటం చేసి.. ప్రజలకు ఎలా సహాయ పడ్డాడు  అనే  పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Read Also : అభిమానికి ‘తలైవా’ స్వీట్ వార్నింగ్

విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై’ (తెలుగులో అభిమన్యుడు)సినిమాకు దర్శకత్వం వహించి ప్రశంసలందుకున్న మిత్రన్ ‘హీరో’ చిత్రాన్ని చాలా బాగా రూపొందిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ‘హీరో’ విడుదల కానుంది. సంగీతం : యువన్ శంకర్ రాజా, కెమెరా : జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్ : రూబెన్.