AUS 230-all out at 48.4 Overs

కంగారూలకు చుక్కలు చూపెట్టిన చాహల్, టీమిండియా టార్గెట్ 231

ఆస్ట్రేలియా పర్యటనలో ఆఖరిదైన నిర్ణయాత్మక వన్డేలో ఆసీస్ ప్లేయర్లను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. టీమిండియా 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది. చాహల్ 6 వికెట్లతో పాటు భువనేశ్వర్ కుమార్ 2, షమీ 2 వికెట్లు దక్కించుకున్నారు. 

3rd odi: India won toss, elected to field

నిర్ణయాత్మక వన్డే: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీసేన

ఆస్ట్రేలియా పర్యటనలో ఆఖరి ఫార్మాట్ అయిన వన్డే సిరీస్‌లో తలపడేందుకు కోహ్లీసేన సిద్ధమైంది. ఈ మేర టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం పడటంతో టాస్ వేసేందుకు కాస్తంత ఆలస్యమైంది. ఇప్పటికే సిరీస్‌ను

Trending