Plant 5 saplings, will cancel arrest order: Court tells rape accused

అత్యాచార నిందితుడికి కోర్టు కండీషన్: 5 మొక్కలు నాటు.. అరెస్ట్ వారెంట్ రద్దు చేస్తాం!

నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన నిందితుడిని కోర్టు వినూత్న రీతిలో ఆదేశించింది. ఐదు మొక్కలు నాటితే.. అరెస్ట్ వారెంట్ రద్దును చేస్తామని పేర్కొంది. దేశంలో కోర్టు ఈ తరహాలో ఆదేశించడం ఇదే తొలిసారి.

Trending