Rs 8100 cr bank fraud: Accused Hitesh Patel detained in Albania

అలబానియాలో దొరికాడు : రూ.8వేల కోట్లు ఎగ్గొట్టిన పటేల్ అరెస్ట్

దేశంలో వేలకోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు ఒక్కొక్కరుగా పోలీసులకు చిక్కుతున్నారు.మొన్న విజయ్ మాల్యా,నిన్న నీరవ్ మోడీ..నేడు మరో ఆర్థిక నేరగాడు గుజరాత్ లోని వడోదరకు చెందిన స్టెర్లింగ్ బయోటెక్

Trending