amith shah greets people on hyderabad liberation day

కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే దమ్ము ధైర్యం కావాలి..అమిత్ షా 

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నిజాం నిరంకుశత్వ పాలన నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. 1948, సెప్టెంబర్‌ 17న పోలీస్‌ చర్య ద్వారా హైదరాబాద్‌ భారతదేశంలో విలీనం అయిందన్నారు.

For Modi’s Birthday, Gujarat Schools Ordered to Celebrate 'Success' of Article 370 Decision

మోడీ 69వ పుట్టినరోజు : గుజరాత్‌ స్కూళ్లల్లో ప్రత్యేక వేడుకలు

సెప్టెంబర్ 17 (మంగళవారం) ప్రధాని నరేంద్ర మోడీ 69వ పుట్టినరోజు. దేశవ్యాప్తంగా మోడీ పుట్టినరోజు వేడుకులను ఘనంగా జరుపుకోనున్నారు.

Trending