625 Writers, Artistes, Ex-Judges Appeal Against Citizenship Bill

పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోండి…ప్రభుత్వానికి 625మంది మేధావుల విజ్ణప్తి

పౌరసత్వ సవరణ బిల్లు(CAB)ను ఉపసంహరించుకోవాలని 625మంది రైటర్లు,ఆర్టిస్టులు,మాజీ జడ్జిలు,మేధావులు ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగవిరుద్ధం,విభజించేదిగా,వివక్షతో కూడినదిగా ఈ బిల్లును వారు అభివర్ణించారు. ఈ బిల్లును ఉపసంహరిచుకోవాలని ప్రభుత్వానికి విజ్ణప్తి చేసినవారిలో నయన్ తార సెహగల్,అరుంధతీరాయ్,అమితవ్ ఘోష్ వంటి

Trending