Supreme Court judge Justice Arun Mishra praised Prime Minister Narendra Modi

మోడీ బహుముఖ మేధావి : సుప్రీంకోర్టు జడ్జీ ప్రశంసలు

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సుప్రీంకోర్టు జస్టిస్ మిశ్రా ప్రశంసలు కురిపించారు. దూరదృష్టి ఉన్న నేత, బహుముఖ మేధావి అంటూ కితాబిచ్చారు. 1500 చట్టాలను తొలగించడంపై ఆయన స్పందించారు. 2020, ఫిబ్రవరి

Trending