Uttar Pradesh couple refuses to bury 4-year-old child in hope of her revival

లేచొస్తుంది అదిగో : మా పాపను పాతిపెట్టొద్దు.. చనిపోయిన బిడ్డ బతకాలని పూజలు

నాలుగేళ్ల పాప అనారోగ్యంతో చనిపోయింది. కళ్లముందే పాప మరణించడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కన్న పేగు బంధాన్ని వీడలేక కన్నీరుమున్నీరుయ్యారు. తమ పాప చనిపోలేదని, మరుసటి రోజు ఉదయమే లేచి వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. మృతిచెందిన

Trending