Larry trans Port owner raped on two girl

విశాఖలో దారుణం : ఇద్దరు బాలికలపై ట్రాన్స్ పోర్ట్ యజమాని అత్యాచారం

విశాఖపట్నం చిన్నముసిరివాడ హుడా కాలనీలో ఓ కామాంధుడు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. లారీ ట్రాన్స్ పోర్ట్ యజమాని అరవింద్ పక్కంటిలో ఉంటున్న ఇద్దరు చిన్నారులపై కన్నేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన అరవింద్ ఇద్దరు బాలికలపై

Abhinandana name

అభినందన్ పై గౌరవం : పాప పేరు అభినందన 

బాగల్‌కోట్‌ : భారతర్ వింగ్ కమాండర్ అభినందన్ పేరు భారత్‌ యావత్తు మారు మ్రోగిపోతోంది. అభినందన్ అనే పేరు భారత్ కు ఓ బ్రాండ్‌గా మారిపోయింది.  శత్రు దేశపు  చెరలో కూడా చెక్కుచెదరని ధీరత్వం

Trending