coronavirus effect chinese using bras,sanitary napkin,orange skins as face masks

కరోనా ఎఫెక్ట్ : చైనాలో చిత్ర విచిత్రాల మాస్క్ లు చూడండీ..

కరోనా వైరస్ భయంతో చైనాలో మాస్క్ లకు ఫుడ్ డిమాండ్ ఏర్పడింది. మాస్క్ ల కొరత కూడా తీవ్రంగా ఉంది.  దీంతో చైనీలు తమదైన శైలిలో ఇంట్లో ఉండేవాటితో మాస్క్ లు తయారు చేసేసుకుంటున్నారు.

Trending