Categories
Health International Life Style

సెల్ఫ్ ఐసోలేషన్‌లో శృంగారం.. బెడ్‌రూంలో రెచ్చిపోవాలంటే ఈ సెక్స్ టిప్స్ తెలుసుకోవాల్సిందే

కరోనా వైరస్ పుణ్యామాని లాక్ డౌన్ శృంగార పురుషులకు ఇక ఫుల్ టైమ్ దొరికిందనే చెప్పాలి. బయటకు వెళ్లే పరిస్థతి లేదు. పబ్బులు, రెస్టారెంట్లు, జిమ్స్ అన్ని మూతపడ్డాయి. ఇంట్లోనే లాక్ డౌన్ సమయాన్ని ఎలా గడపాలంటే ఏం చేస్తారు? దంపతులకు దొరికే సరైన సమయం ఇదొక్కటే. అందులోనూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నోళ్లకు మంచి అవకాశం కూడా.

ప్రత్యేకించి శృంగార పురుషులకు తమ పార్టనర్‌తో ఎంజాయ్ చేసేందుకు సరైన సమయమని చెప్పవచ్చు. లాక్ డౌన్ సమయంలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో భాగస్వామితో బెడ్ రూంను హాట్ గా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే సెక్స్ నిపుణులు చెబుతున్న ఈ టాప్ సెక్స్ టిప్స్ పాటిస్తే చాలు.. శృంగారాన్ని మరింతగా ఎంజాయ్ చేయొచ్చునని అంటున్నారు. ఒక్క బెడ్ రూంలోనే కాదు.. ఇంట్లో ప్రతి ప్రదేశాన్ని తమ రొమాన్స్‌కు ఎంచుకోవచ్చునని అంటున్నారు. 

బెడ్ రూం బయట.. కొత్తగా ట్రై చేయండి :
ఇంట్లో ఐసోలేషన్ జంటలు.. ఈసారి బెడ్ రూం బయట ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు.. ఇంట్లో డైనింగ్ రూమ్ టేబుల్ కావొచ్చు.. కిచెన్ కౌంటర్ కావొచ్చు.. మీ కొత్త ఇంటి ఆఫీసు చైర్ కావొచ్చు.. వస్తువు ఏదైనా.. శృంగారానికి సరికొత్తగా అనిపించొచ్చు. మీ రొమాన్స్ ను కేవలం బెడ్ పైనే అనే భావన వద్దంటున్నారు. సరికొత్తగా క్రియేటీవ్ గా ట్రై చేయండి అని సూచిస్తున్నారు సెక్స్ నిపుణులు ఆషా బాగ్. గోడ దగ్గర లేదా అద్దం ముందు లేదా షవర్, కిచెన్ టాప్స్, తప్పదంటే బాల్కనీలో (ఏకాంతం ఉంటేనే) లేదంటే కిటికీ దగ్గర ఎలా వీలైతే అలా శృంగారాన్ని ఆస్వాదించవచ్చు. 

పరస్పర హస్తప్రయోగం :
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే?.. హస్త ప్రయోగం అనేది ఎంతో కీలకంగా చెప్పవచ్చు. సెక్సువల్ ట్రెండ్స్ లో చాలామంది నిపుణులు సూచించే టిప్స్ లో ఇదికొటి. ఇరువురు భాగస్వాముల్లో ఒకరినొకరు పరస్పరం హస్త ప్రయోగం చేసుకోనేలా ప్రేరేపించుకోవడం వారిలో శృంగార వాంఛను మరింత పెంచుతుందని నిపుణులు బావ్ అంటున్నారు.

పార్టనర్ సాయంతో హస్త ప్రయోగానికి పురిగొల్పితే అది వారిలోని ఉత్సాహాన్ని మరింత పెంచుతుందని చెబుతున్నారు. దీనికి ఇరువురి మధ్య పరస్సర హస్త ప్రయోగానికి దారితీస్తే ఒకరినొకరిపై మరింత గాఢమైన కామోధ్రేకాన్ని కలిగిస్తుందని సరికొత్త భావప్రాప్తికి చేరేలా ప్రేరేపిస్తుంది. 

శృంగారం వద్దా? : అర్థం చేసుకోవాలి..
అయితే మరికొంత సమయం తీసుకోండి. స్వీయ అభివృద్ధిని పెంచుకునేందుకు ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లండి. శృంగారం, లైంగికత విషయంలో ప్రత్యేకించి అన్నింటికి సిద్ధంగా ఉండాలని చెబుతోంది లైంగిక నిపుణులు కేట్ మోయోల్స్. ఇందులో సాధారణ అపార్థాలు కూడా మీ లైంగిక జీవితంలో పెను మార్పులను తీసుకొస్తాయి. బెడ్ రూంలో లేదా భాగస్వామితో ఏదైనా అభిప్రాయ బేధాలు ఎదురైనప్పుడు లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుంది. 

ఈ కొత్త భంగిమలను ట్రై చేయండి :
సముద్ర తాబేలు భంగిమలో : ఒక వ్యక్తి తన కాళ్లను పైకి లేపగా.. ఒకరు మోకాళ్లపై వంగిన భంగిమ నుంచి దగ్గరగా వస్తారు. ఒక దిండును నడుం కింద సపోర్టుగా పెట్టుకోవాలి. అప్పుడే వారి పార్టనర్ తమ శరీరాన్ని ఫ్రీగా ఒకేసమయంలో కదిలించేందుకు వీలుగా ఉంటుంది.