If You Can't Convince Them, Confuse Them : Ashok Chavan takes on BJP

బీజేపీ చేసేది ఇదే : కన్విన్స్ కాకుంటే.. కన్ఫ్యూజ్ చేయండి : అశోక్ చావన్

మహారాష్ట్ర రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలను దొంగదెబ్బ తీసిన బీజేపీకి ఎలాగైనా తగిన గుణపాఠం చెప్పాలని ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. మహారాష్ట్ర వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మహా అధికారం ఎవరివైపు

Trending