bomb-blast hits afghan president ashraf ghani campaign rally

ఆఫ్ఘన్ ఎన్నికల ప్రచారసభలో బాంబు దాడి: 24మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. దేశంలో సెప్టెంబర్ నెల ఆఖరులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అఫ్ఘనిస్థాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనికి అనుకూలంగా నిర్వహించిన ఎన్నికల సభను లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి

Trending