RTC jac convenor Ashwatthamareddy hunger strike at his home

నివాసంలోనే అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష : సీఎం విధానాలతోనే కార్మికుల ఆత్మహత్యలు

హైదరాబాద్ లోని వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్ లో టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆయన నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.

RTC JAC leaders Ashwatthamareddy, Raji Reddy House arrest

టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి హౌస్ అరెస్టు

ఆర్టీసీ జేఏసీ నాయకులు హైదరాబాద్‌లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి హౌస్ అరెస్టు చేశారు.

Trending