women murder by husband in hyderabad

కట్టుకున్న భార్యను కడతేర్చాడు : మూడు నెలల గర్భిణీ హత్య

హైదరాబాద్ : ఆసిఫ్ నగర్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఆమె తలపై బలంగా కొట్టడంతో కుప్పకూలి పోయింది.. అనంతరం ఆమెను ఉరి తీసి దారుణంగా చంపేశాడు.

Trending