coronavirus scare unwell devotees asked to skip trip to tirupati

జలుబు, దగ్గు ఉంటే తిరుమలకు రావద్దు : శ్రీవారి దర్శనానికి ఆంక్షలు

జలుబు,దగ్గు,జ్వరం ఉన్నవాళ్లు తిరుమల శ్రీవారి దర్శనానికి రావద్దని టీటీడీ అధికారులు భక్తులను కోరారు.  భారీ సంఖ్యలో తిరుమల వెంకన్నను దర్శించుకోవటానికి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం తిరుమల వెంకన్నపై కూడా

Trending