Categories
Andhrapradesh

జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు అస్మిత్ రెడ్డిని జైలుకు తరలించడంపై సందిగ్ధత 

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు అస్మిత్ రెడ్డిని జైలుకు తరలించడంపై సందిగ్ధత నెలకొంది. అనంతపురం జైలులో కరోనా కేసులు నమోదు కావడంతో తాడిపత్రికి జైలుకు తరలించాలని జడ్జీ ఆదేశించారు.

అయితే రాత్రి కావడంతో తాడిపత్రి జైలులోకి అనుమతిస్తారా లేదా అన్న అనుమానం కల్గుతోంది. ఇవాళ రాత్రికి అనంతపురం వన్ టౌన్ పీఎస్ లోనే ఉంచే అవకాశం ఉంచే అవకాశం ఉంది. రేపు తాడి ప్రభుత్వం తాడి పత్రి జైలుకు తరలింాచరు. 

అక్రమ వాహనాల కేసులో వన్ టౌన్ పోలీసులు  అరెస్టు చేసి ఇవాళ ఉదయం అరెస్టు చేసి అనంతపురం తరలించారు. పీఎస్ లో  మూడు గంటలపాటు విచారించిన అనంతరం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. జిల్లా జడ్జీ ముందు హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ వినిపించారు. 

జిల్లా జైలులో రెండు రోజుల క్రితం కరోనా కేసులు రావడం, అక్కడ రెడ్ జోన్ ఉన్న నేపథ్యంలో జైలర్, అక్కడ ఇంక్కడ ఉండటం శ్రయస్కరం కాదు. అక్కడ కూడా జైలులోకి అనుమతిస్తారా లేదా అని అనుమానిస్తున్నారు. ఉన్నతాధికారులతో ఎస్పీ చర్చిస్తున్నారు.