ఏమి జరుగుతోంది ? గవర్నర్ ను కలిసిన కంగనా

Kangana Ranaut vs Shiv Sena : కంగనా రనౌత్..ఎక్కడా చూసిన ఈమెపై చర్చలు జరుగుతున్నాయి. శివసేన, ఈమె మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే..భగ్గుమనేటట్లుగా తయారైంది. పరిస్థితి. ఈ

రెవెన్యూ డిపార్ట్ మెంట్ యథాతథంగా అమలు: క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోంది.అవినీతిని రూపు మాపేందుకు పలు ప్రతిష్టాత్మక నిర్ణయాలతో ముందుకెళుతోంది.దీంట్లో భాగంగానే VRO వ్యవస్థను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. దీనిని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా సరే సీఎం కేసీఆర్

ఎంతమంది బ్రాహ్మణులకు గన్ లైసెన్స్ లు ఉన్నాయి

ఎంతమంది బ్రాహ్మణులకు గన్ లెసెన్స్ లు ఉన్నాయో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు చర్చు జరుగుతోంది. ఎంతమంది దోషులుగా తేలారు ? బ్రాహ్మణుల రక్షణ కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది ? తదితర

రాజీ ఫార్ములా వర్కౌట్ అయింది : విశ్వాస పరీక్షలో గహ్లోత్‌ గెలుపు

రాజస్తాన్‌ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో అశోక్‌ గహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం విజయం సాధించింది. పాలక కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో గహ్లోత్‌ సర్కార్‌ నెగ్గింది.

బలమైన యోధుడిని బోర్డర్ కు పంపారు…అసెంబ్లీలో సీటు మార్పుపై పైలట్

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభానికి కారణమైన సచిన్ పైలట్,అశోక్ గహ్లోత్‌ ఇద్దరూ గురువారం చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. సీఎం అశోక్‌ గహ్లోత్‌ నివాసంలో జరిగిన కాంగ్రెస్​ శాసనసభా పక్ష సమావేశం

petition-in-the-high-court-against-ap-assembly-speaker-tammineni-sitaram

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిది. ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ప్రభుత్వ

Rajya Sabha Election 2020: Madhya Pradesh Congress MLA, Corona Positive, Casts His Vote

కరోనా ఉన్నా అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యే

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని మొత్తం 18 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం (జూన్-19) ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కరోనా సోకిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఓటు..

ap assembly budjet meetings from tommorow

కరోనా కాలంలోనూ జగన్  భారీ బడ్జెట్…నవరత్నాలకే  అగ్ర స్థానం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం (జూన్ 16, 2020) నుంచి జరుగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సాధారణ, వ్యవసాయ బడ్జెట్‌లను మంత్రులు వరుసగా ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక

andhra pradesh budget assembly meeting tdlp meeting

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కావాల‌ని టీడీపీ నిర్ణ‌యం

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స‌మావేశాల‌కు టీడీపీ స‌భ్యులు హాజ‌ర‌వుతారా ? లేదా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. స‌మావేశాల‌ను బాయ్ కాట్ చేయాల‌ని సూచిస్తున్నారంట టీడీపీ అధినేత

Uddhav Thackeray Has 1 Month To Secure His Job. Governor Gets Reminder

గవర్నర్ చేతిలో మహా సీఎం భవిష్యత్తు…ఉద్దవ్ ఉద్యోగం ఊడుతుందా!

మహారాష్ట్ర సీఎం పదవిని ఉద్దవ్ ఠాక్రే కోల్పోనున్నాడా?మహారాష్ట్ర కొత్త సీఎంగా ఆదిత్య ఠాక్రే ప్రమాణస్వీకారం చేయబోతున్నారా?మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తి ఎవరు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున

Trending