Jammu Cop plays guitar sings songs for passengers at Jammu station migrant send off workers

గిటార్ వాయిస్తూ..పాట పాడి వలస కూలీలకు సెండాఫ్ ఇచ్చిన పోలీస్

లాక్ డౌన్ దెబ్బకు వలస కూలీలు తమ తమ సొంత గ్రామాలకు కాలి నడకలే బయలుదేరారు. వందల కిలోమీటర్ల దూరాలు ఉన్నా ఏమాత్రంలెక్క చేయటంలేదు. కాళ్లుబొబ్బలెక్కుతున్నా..వారం కాకపోతే నెలకు తమ ఊరు చేరుకోలేమా అనే

Trending