punjab pathankot begger raju Humanity 100 Poor families rations,3thousand masks distribution at  lockdown coronavirus,

మనస్సున్న మహారాజు ఈ వికలాంగ యాచకుడు: పేదలకు రేషన్..మాస్కులు పంచుతున్న కరోనా యోధుడు

మనస్సుంటే మార్గం ఉండకపోదు అనేది పెద్దలు చెప్పిన మాట. కష్టంలో ఉన్నవారికి సహాయం చేయటం మానవ ధర్మం. కానీ తాను కష్టంలో ఉండి కూడా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయటం..వారికి అండగా నిలవటం అనేది

Trending