19 held for pelting stones at police in up azamgarh At the CAA protest

ఆజాంఘర్‌ : పోలీసులపై రాళ్ల దాడి ఘనటలో 19 మంది అరెస్ట్‌

పౌరసత్వ చట్ట సవరణపై దేశ వ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఆజాంఘర్‌ జిల్లాలోని బిలారియగంజ్ వద్ద  సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భారీగా మోహరించారు.

Trending