Maniac attacked the girl

యువతిపై ప్రేమోన్మాది దాడి: ప్రేమించలేదని కోపం 

హైదరాబాద్‌: తన ప్రేమను తిరస్కరించి వేరొకరిని పెళ్లి చేసుకుంటోందనే కోపంతో ఓ యువకుడు యువతిపై కత్తెరతో దాడి చేసిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్ప్రత్రికి  తరలించి

Trending