students love war : Two Yong mans  love a Same girl are attacked with swords

స్టూడెంట్స్ లవ్ వార్ : ఒకే అమ్మాయిని ప్రేమించిన యువకులు..కత్తులతో దాడి 

నెల్లూరు జిల్లాలో స్టూడెంట్స్ మధ్య ప్రేమ కోసం యుద్ధం జరిగింది.  ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. కోవూరులో జరిగిన  ఈ ప్రేమ వ్యవహారం ఇద్దరి విద్యార్ధుల మధ్యా గ్యాంగ్ వార్ గా మారింది.

Trending